X
Home టాప్ లిస్టింగ్

నిఖిల్ సిద్దార్థ్ టాప్ 5 మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్

Author Administrator | Updated: Thursday, July 6, 2023, 03:34 PM [IST]

కార్తికేయ-2 సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు హీరో నిఖిల్. ఇప్పటివరకు నిఖిల్ మూవీస్ లో టాప్ 5 మూవీస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ చూద్దాం


cover image
కార్తికేయ 2
1

కార్తికేయ 2 సినిమా అంచనాలకు మించి దేశవ్యాప్తంగా దూసుకుపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. కార్తికేయ2 సినిమా  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావటం తో టోటల్ రన్ లో  ప్రపంచ వ్యాప్తంగా రూ. 52.30 కోట్లు షేర్‌, 121 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాస్ మూవీ గా నిలిచి రికార్డ్ క్రియేట్ చేసింది. 

స్పై
2

నిఖిల్ హీరోగా,ఐశ్వర్యా మీనన్ కథానాయికగా  డైరెక్టర్ గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పై' మూవీ..2023 జూన్ 29న విడుదయింది . ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.28.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

18 పేజెస్
3

నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండో చిత్రం ‘18 పేజెస్‌’.  ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఈ సినిమా  ప్రపంచవ్యాప్తంగా: 23.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది

ఎక్కడికి పోతావు చిన్నవాడా
4

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నికిల్ సిద్దార్థ, హెబ్బ పటేల్, నందిత, వెన్నెల కిశోర్, తనికెళ్ళ భరణి తదితరులు నటించారు. ఈ సినిమా 16.55 కోట్ల రూపాయల షేర్‌ సాధించింది. 

అర్జున్ సురవరం
5

నిఖిల్ సిద్ధార్థ హీరోగా టి.ఎన్.సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'అర్జున్ సురవరం'. 'ఠాగూర్' మ‌ధు స‌మ‌ర్పణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై రాజ్‌ కుమార్ ఆకెళ్ల నిర్మాతగా రూపొందిన ఈ సినిమాలో నిఖిల్ సిద్ధార్థ సరసన లావణ్య త్రిపాఠి నటించారు. ఈ సినిమా రూ. 9.88 కోట్ల షేర్ సాధించింది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+