X
Home టాప్ లిస్టింగ్

ఎస్పీ బాలు ఎ ఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో వచ్చిన టాప్ 10 సాంగ్స్

Author Administrator | Updated: Saturday, September 25, 2021, 02:32 PM [IST]

తెలుగు, తమిళ, హిందీ, ఒరియా, కన్నడ, మలయాళ ఇలా అన్ని భాషల్లో కలిపి 40 వేలకు పైగా పాటలు పాడాడు బాలు. ఎస్పీ బాలు ఎ ఆర్ రెహ్మాన్ కాంబినేషన్ లో వచ్చిన టాప్ 10 సాంగ్స్ మీకోసం.


cover image
Video Thumbnail

అంజలి - Anjali Anjali

అంజలి సినిమా ఫ్యామిలి డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రఘు వరణ్, రేవతి మీనన్, ప్రభు, తరుణ్, శ్యామిలి. సరణ్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మరియు నిర్మాతగా మణిరత్నం నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు. 

Video Thumbnail

రోజా - Paruvam Vanaga

రోజా సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరవింద్ స్వామి, మధు, నాజర్, పంకజ్ కపూర్, జనగరాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం నిర్వహించారు మరియు నిర్మాతలు మణి రత్నం, కె బాలచందర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహ్మన్ స్వరాలు సమకుర్చారు. 

Video Thumbnail

భారతీయుడు - Teppalellipoyaka

భారతీయుడు ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈచిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయంలో నటించాడు. ఒక స్వాంతంత్ర సమరయోధుడు దేశంలో పెరిగిపోయిన లంచగొండితనాన్ని అరికట్టేందుకు ఏం చేసాడు అనేది కథాంశం. కమల్ హాసన్ సరసన మనీషా కొయిరాలా, ఊర్మిలా, సుకన్య నటించారు. ఈ సినిమాకి సంగీతం ఎ ఆర్ రెహమాన్ అందించారు. 

Video Thumbnail

సాక్షి - Okade Okkadu

సాక్షి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ, రేవత్య, చిత్రం శ్రీను, కొండవలస, మేల్కోటి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం-సంగీతదర్శకుడు బుక్క సముద్రం శ్రీనివాస రెడ్డి నిర్వహించారు. 

Video Thumbnail

ప్రేమికులరోజు - Prema Ane Pariksha

ప్రేమికులరోజు సినిమా లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం... ఈ సినిమా 1999 లో కదీర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం ఇందులో కునాల్, సోనాలీ బెంద్రే ఇందులో ప్రధాన పాత్ర తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కదిర్ వహించారు. ఎ. ఎం. రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఏ. ఆర్. రెహమాన్ అందించారు. 

Video Thumbnail

ఒక్కడు - Andala Rakshasive

ఒక్కడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, ముకేష్ రిషి, రజన్ పి దెవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం గుణాశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి...

Video Thumbnail

నరసింహా - Kick Ekkele

నరసింహా సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం రజినికాంత్, రమ్య కృష్ణ, సౌందర్య, శివాజి గణేసన్, మణివన్నన్, సితార, నాజర్, అబ్బాస్, ప్రీత విజయకుమార్, లక్ష్మి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవికుమార్ నిరహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్...

Video Thumbnail

జెంటిల్ మేన్ - Kontegaadni Kattuko

జెంటిల్ మేన్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అర్జున్ సర్జా, మధూ, చరణ్ రాజ్, వినీత్, ఎమ్ ఎన్ నమ్బియార్, మనోరమ, గౌందమణి, సెంతిల్, ప్రభు దేవ, గౌతమి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత కుంజుమున్ కె ఆర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు...

Video Thumbnail

ప్రేమ దేశం - Nanu Nene Marichina Nee Thodu

ప్రేమ దేశం సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు టాబు, అబ్బాస్, వినీత్, ఎస్ పి బాలసుబ్రమణ్యం, శ్రీవిద్య, కెవిన్, వడివేలు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఖాదిర్ నిర్వహించారు మరియు జె ఆర్ ఎస్ నిర్మాణ సమస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహామాన్ స్వరాలు సమకుర్చరు. 

Video Thumbnail

రోజా - Naa Cheli Rojave

రోజా సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరవింద్ స్వామి, మధు, నాజర్, పంకజ్ కపూర్, జనగరాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మణి రత్నం నిర్వహించారు మరియు నిర్మాతలు మణి రత్నం, కె బాలచందర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రెహ్మన్ స్వరాలు సమకుర్చారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+