టాలీవుడ్ మార్కెట్ ఇప్పుడు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకుంది. బాలీవుడ్‌ను సైతం మన సౌత్ సినిమాలు దాటేసి దూసుకెళ్లిపోతున్నాయి. ఇక స్టార్ హీరోలైతే పాన్ ఇండియా రేంజ్‌లో దుమ్ము రేపుతున్నారు. అయితే ఇప్పుడు హీరోలు కేవలం సినిమాలకే పరిమితం కావటం లేదు. ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. మేం కూడా తక్కువేం కాదని వారి భార్యలు సైతం ఇతర వ్యాపారాల్లో రాణిస్తున్నారు. అలా తమదైన రేంజ్‌లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న స్టార్ హీరోల భార్యలెవరో చూద్దాం...