X
అల్లు శిరీష్
Actor

అల్లు శిరీష్ బయోగ్రఫీ

అల్లు శిరీష్ జనవరి 16, 1987 న చెన్నైలో జన్మించాడు. అతని తండ్రి అల్లు అరవింద్ ఒక చిత్ర నిర్మాత ,అల్లు అర్జున్ యొక్క తమ్ముడు.


అల్లు శిరీష్ తెలుగు చలన చిత్ర రంగంలో ప్రధానంగా పనిచేసే భారతీయ చిత్ర నటుడు. రాధా మోహన్ యొక్క సాంఘిక నాటకం గౌరవం మూవీ తో  శిరిష్ తన నటనను ప్రారంభించారు, ఇది తెలుగు మరియు తమిళ భాషలలో చిత్రీకరించిన ద్వి భాషా చిత్రంగా ఉంది. 2014 లో, అతని రెండవ చిత్రం కొత్త జంట విడుదల ఆ సినిమా ద్వారా  అతనికి మంచి కీర్తి లభించింది.  అతని మూడవ చిత్రం శ్రీరాస్తు శుభమస్తూ చిత్రం శిరిష్ కి మంచి పేరు తెచ్చింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+