అమని
Born on 16 Nov 1973 (Age 51) కర్ణాటక
అమని బయోగ్రఫీ
ఆమని తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె జంబలకిడిపంబ సినిమాలో నటించి కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఆతరువాత ఆమని కొన్ని చిత్రాలలో చిన్న పాత్రలు చేసింది, వాటిలో పచ్చని సంసారం, మావిచిగురు, చందమామ కథలు మొదలైన సినిమాల్లో నటించింది.
సంబంధిత వార్తలు