CelebsbredcrumbAnu Haasan
    అను హసన్

    అను హసన్

    Actress
    Born : 15 Jul 1970
    అను హాసన్ ప్రముఖ భారత సినీ నటి, టీవీ వ్యాఖ్యాత ఈమే 5 జూలై 1970న తమిళనాడులో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు అన్నయ్య. తిరుచిరాపల్లిలోని సెయింట్  జోసెఫ్స్ ఆంగ్లో ఇండియన్ బాలికల ఉన్నత పాఠశలలో చదువుకుంది ఆమె. రాజస్థాన్ లోని బిట్స్,... ReadMore
    Famous For
    అను హాసన్ ప్రముఖ భారత సినీ నటి, టీవీ వ్యాఖ్యాత ఈమే 5 జూలై 1970న తమిళనాడులో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ కు అన్నయ్య. తిరుచిరాపల్లిలోని సెయింట్  జోసెఫ్స్ ఆంగ్లో ఇండియన్ బాలికల ఉన్నత పాఠశలలో చదువుకుంది ఆమె. రాజస్థాన్ లోని బిట్స్, పిలానీలో ఫిజిక్స్, మేనేజ్ మెంట్ లో  ఎం.ఎస్.సి డిగ్రీ చదువుకుంది అను హాసన్. ఈమే మునుపటి థియేటర్స్ లోకి వచ్చిన చిత్రం చి ల సౌ 2018. 
    Read More
    అను హసన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X