twitter
    CelebsbredcrumbAmani
    అమని

    అమని

    Actress/Actor
    Born : 16 Nov 1973
    Birth Place : కర్ణాటక
    ఆమని తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె జంబలకిడిపంబ సినిమాలో నటించి కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను... ReadMore
    Famous For
    ఆమని తెలుగు, తమిళ సినిమా నటి. ఈమె జంబలకిడిపంబ సినిమాలో నటించి కథానాయకిగా సినీ రంగప్రవేశం చేసింది. బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్ళాం సినిమాలో నటించిన ఆమనికి, ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకొన్నది. ఆ సినిమాలో నటనకు గాను ఆమని ఉత్తమ నటిగా నంది బహుమతిని పొందింది. ఆతరువాత ఆమని కొన్ని చిత్రాలలో  చిన్న పాత్రలు చేసింది, వాటిలో పచ్చని సంసారం, మావిచిగురు, చందమామ కథలు మొదలైన సినిమాల్లో నటించింది.
    Read More
    • నారాయణ & కో సినిమా ట్రైలర్
    • అర్థ శతాబ్దం మూవీ ట్రైలర్
    అమని వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X