twitter
    CelebsbredcrumbBalakrishnabredcrumbUnknown Facts

    Unknown Facts

    • 1
      పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కల చిత్రంతో బాలకృష్ణ పరిచయం అయ్యారు
    • 2
      బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్ లోనే గడిచింది. నిజం కాలేజ్ లో డిగ్రీ చదివారు.
    • 3
      ఇంటర్మీడియట్ తర్వాత నటుడు అయిపోదామని అనుకున్నారు. కానీ, కనీశం డిగ్రీ అయినా ఉండాలని ఎన్టీఆర్ కోరిక మేరకు బి ఏ చదివారు.
    • 4
      తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించ చిత్రాలే ఎక్కువ
    • 5
      కథానాయకుడిగా మరీనా తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వం లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాలతో బాలయ్య నటించారు.
    • 6
      బాలకృష్ణ హీరో గా వెండితెరకు పరిచయమైన చిత్రం సాహసమే జీవితం 1984 జూన్ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి వాసు దర్శకత్వం వహించారు.
    • 7
      ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వం లో బాలకృష్ణ ఆదిత్యదికంగా 11 సినిమాల్లో నటించారు.
    • 8
      బాలకృష్ణ 25వ చిత్రం నిప్పులాంటి మనిషి, 50వ చిత్రం నారీ నారీ నడుము మురారి, 75వ చిత్రం కృష్ణబాబు 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి
    • 9
      బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు ఒకే రోజున విడుదల అయ్యాయి.
    • 10
      బాలకృష్ణ తానూ నటించిన సినిమాల్లో ఎక్కువగా ఇష్టపడేది సమార సింహ రెడ్డి
    • 11
      బాలకృష్ణ 9 అంకెను నమ్ముతారు. తన సినిమాకు సంబందించిన ఏది ప్రకటించాలన్న 9 కలిసేలా చూసుకుంటాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X