
అనూప్ రుబెన్స్
Music Director/Lyricst/Singer
Born : 20 Mar 1980
అనూప్ రూబెన్స్ భారత దేశానికి చెందిన సంగీత దర్శకుడు. ప్రత్యేకంగా టాలీవుడ్లో ఆయన కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాదుకు చెందినవారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఇతడు తెలుగులోనె కాక కన్నడ, హింది...
ReadMore
Famous For
అనూప్ రూబెన్స్ భారత దేశానికి చెందిన సంగీత దర్శకుడు. ప్రత్యేకంగా టాలీవుడ్లో ఆయన కృషి చేశారు. ఆయన తెలంగాణ రాష్ట్రానికి చెందిన హైదరాబాదుకు చెందినవారు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక సినిమాలకు సంగీతాన్ని అందించారు.
ఇతడు తెలుగులోనె కాక కన్నడ, హింది చిత్రాలకి సంగీతమందించారు. అనూప్ ప్రముఖ చిత్రాలు గుండె జారి గల్లంతైంది, హార్టెటాక్, ఒక లైలా కోసం, టెంపర్, గోపాల గోపాలా, ఇజం, హలో, సీతరామ కళ్యాణం వంటి సూపర్ హిట్ చిత్రాలకి సంగీత దర్శకత్వం వహించారు.
-
Taraka Ratna: తారకరత్న పరిస్థితిపై చిరంజీవి ట్వీట్.. వాళ్లకు థ్యాంక్స్ అంటూ!
-
OG పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
-
Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!
-
Waltair Veerayya Event: అసలు కలెక్షన్స్ పై మెగాస్టార్ క్లారిటీ.. ఈ విజయానికి ప్రధాన కారణం వారే అంటూ..
-
Taraka Ratna: తారకరత్నకు ప్రాణాంతక వ్యాధి.. అందుకే తీవ్ర రక్తస్రావం.. బయటకు వచ్చిన మరో చేదు నిజం
-
CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేసింది.. ప్రాక్టీస్ లో బిజీ అవుతున్న సినిమా తారలు.. డేట్ ఫిక్స్!
అనూప్ రుబెన్స్ వ్యాఖ్యలు