twitter
    CelebsbredcrumbBalakrishna
    బాలకృష్ణ

    బాలకృష్ణ

    Actor/Director
    Born : 10 Jun 1960
    Birth Place : హైదరాబాద్
    నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే... ReadMore
    Famous For
    నటసార్వబౌమ శ్రీ నందమూరి తారక రామరావు నటవారసునిగా తెలుగుతెరకు పరిచయం అయిన బాలకృష్ణ మద్రాస్ లో జన్మించారు. రామారావు గారి క్రమశిక్షణలో చదువుతోపాటు నటనలోను ఓనమాలు దిద్దుకున్నాడు అబిమానులు బాలయ్య అని ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి గారి దర్శకత్వంలో 1974 లో వచ్చిన 'తాతమ్మకల' చిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. 


    తరవాత పది సంవత్సరాల కాలంలో చాలావరుకు తన తండ్రిగారి దర్శకత్వం వహించిన 'అన్నదమ్ముల అనుభందం', 'దానవీర సూరకర్ణ' వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు. 1984 లో మంగమ్మగారి మనవడు సినిమా ఘనవిజయంతో సోలోహీరోగా స్థిరపడ్డారు. తరవాత కధానాయకుడు, ముద్దులమామయ్య, లారిడ్రైవర్, ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్...
    Read More
    • భగవత్ కేసరి టీజర్
    • మాస్ మొగుడు లిరికల్ సాంగ్
    • వీర సింహ రెడ్డి మూవీ ట్రైలర్
    • వీర సింహా రెడ్డి మూవీ మేకింగ్ వీడియో
    • మా బావ మనోభావాలు లిరికల్ సాంగ్
    • సుగుణ సుందరి లిరికల్ సాంగ్
    • 1
      పద్నాలుగేళ్ల వయసులో తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మ కల చిత్రంతో బాలకృష్ణ పరిచయం అయ్యారు
    • 2
      బాలకృష్ణ బాల్యమంతా హైదరాబాద్ లోనే గడిచింది. నిజం కాలేజ్ లో డిగ్రీ చదివారు.
    • 3
      ఇంటర్మీడియట్ తర్వాత నటుడు అయిపోదామని అనుకున్నారు. కానీ, కనీశం డిగ్రీ అయినా ఉండాలని ఎన్టీఆర్ కోరిక మేరకు బి ఏ చదివారు.
    • 4
      తొలినాళ్లలో సహాయ నటుడిగా వివిధ సినిమాల్లో నటించారు. వాటిలో తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించ చిత్రాలే ఎక్కువ
    • 5
      కథానాయకుడిగా మరీనా తర్వాత ఎన్టీఆర్ దర్శకత్వం లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర చిత్రాలతో బాలయ్య నటించారు.
    • 6
      బాలకృష్ణ హీరో గా వెండితెరకు పరిచయమైన చిత్రం సాహసమే జీవితం 1984 జూన్ 1న విడుదలైన ఈ చిత్రానికి భారతి వాసు దర్శకత్వం వహించారు.
    • 7
      ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వం లో బాలకృష్ణ ఆదిత్యదికంగా 11 సినిమాల్లో నటించారు.
    • 8
      బాలకృష్ణ 25వ చిత్రం నిప్పులాంటి మనిషి, 50వ చిత్రం నారీ నారీ నడుము మురారి, 75వ చిత్రం కృష్ణబాబు 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి
    • 9
      బాలకృష్ణ నటించిన నిప్పు రవ్వ, బంగారు బుల్లోడు ఒకే రోజున విడుదల అయ్యాయి.
    • 10
      బాలకృష్ణ తానూ నటించిన సినిమాల్లో ఎక్కువగా ఇష్టపడేది సమార సింహ రెడ్డి
    • 11
      బాలకృష్ణ 9 అంకెను నమ్ముతారు. తన సినిమాకు సంబందించిన ఏది ప్రకటించాలన్న 9 కలిసేలా చూసుకుంటాడు.
    బాలకృష్ణ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X