బెల్లంకొండ సాయి శ్రీనివాస్
Born on 03 Jan 1988 (Age 34) హైదిరాబాద్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బయోగ్రఫీ
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తెలుగు నటుడు. సాయి శ్రీనివాస్ జనవరి న గుంటూరులొ జన్మించాడు.
ఇతడు బెల్లంకొండ సురేష్ గారి కుమారుడు. అల్లుడు శీను సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమ్యాడు. సాయి శ్రీనివాస్ తెలుగులోనేకాకుండా తమిళంలొ డబ్బుడు మూవీస్ చేశాడు. అల్లుడుశీను, స్పీడున్నోడు, జయ జానకి, నాయక కవచం వంటి చిత్రాలలో హీరోగా చేశాడు.
సంబంధిత వార్తలు