twitter

    బిందు మాధవి బయోగ్రఫీ

    బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి 1986 జూన్ 14న బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లె లో జన్మించింది. ఈమే ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె 2005 లో వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. 

    టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ్ బిర్యానీ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. తర్వాత తెలుగులో బంపర్ ఆఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, పిల్లా జమిందర్, సెగ వంటి మొదలగు సినిమాల్లో నటించింది. 

    ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X