X
హోమ్ » సెలెబ్స్ » బిందు మాధవి
బిందు మాధవి

బిందు మాధవి

Actress
బయోగ్రఫీ:  బిందు మాధవి ఒక దక్షిణ భారతీయ సినీ నటి 1986 జూన్ 14న బిందు మాధవి చిత్తూరు జిల్లా, మదనపల్లె లో జన్మించింది. ఈమే ఎక్కువగా తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె 2005 లో వేలూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.  టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించిన శేఖర్ కమ్ముల తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆవకాయ్ బిర్యానీ సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు. తర్వాత తెలుగులో బంపర్ ఆఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, పిల్లా జమిందర్, సెగ వంటి మొదలగు సినిమాల్లో నటించింది.  ముందుగా తెలుగులో తన కెరీర్ ను ప్రారంభించి తరువాత తమిళ సినీ పరిశ్రమలో దృష్టి మళ్ళించింది.
మరింత చదవండి

బిందు మాధవి సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actress
పాండిరాజ్ 08 Jul 2016
as Actress
ధరణిధరన్ 01 Jul 2016
ఇలిల్ 24 Sep 2015
అశోక్ 14 Oct 2011

బిందు మాధవి:

బిందు మాధవి

పేరు బిందు మాధవి
పుట్టిన రోజు 14 Jun 1986
వయసు 40
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

బిందు మాధవి ఆస్తి

ఆస్తి

బిందు మాధవి ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+