చమ్మక్ చంద్ర
Born on
చమ్మక్ చంద్ర బయోగ్రఫీ
చమ్మక్ చంద్ర తెలుగు సినీ నటుడు జబర్దస్థ్ కామిడి షో ద్వారా ప్రేక్షకదరణ పొందారు. ప్రస్తుతం సినిమాల్లో కామిడియన్ పాత్రల్లో నటిస్తున్నారు. f2, ఇగో, అఆ, బంతిపూల జానకి, ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఆటగదరా శివ వంటి మొదలగు సినిమాలలో నటించారు.
సంబంధిత వార్తలు