చంద్ర మోహన్
Born on 23 May 1945 (Age 78) కృష్ణా జిల్లా, ఆంద్రప్రదేశ్
చంద్ర మోహన్ బయోగ్రఫీ
చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. ఈయన కృష్ణా జిల్లా లోని పమిడిముక్కల లో జన్మించారు.
వీరు వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు.
హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
సంబంధిత వార్తలు