X
హోమ్ » సెలెబ్స్ » చంద్ర మోహన్
చంద్ర మోహన్

చంద్ర మోహన్

Actor
బయోగ్రఫీ:  చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు  తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. ఈయన కృష్ణా జిల్లా లోని  పమిడిముక్కల లో జన్మించారు.  వీరు వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు.  హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటాడు.
మరింత చదవండి

చంద్ర మోహన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
ద్వరంపూడి సత్యనారాయణ 16 Oct 2024
శశి వర్మ 02 Sep 2024
జై రవింద్ర 17 Dec 2023
శ్రీను వైట్ల 14 Apr 2017

చంద్ర మోహన్:

చంద్ర మోహన్

పేరు చంద్ర మోహన్
పుట్టిన రోజు 23 May 1945
వయసు 81
పుట్టిన స్థలం కృష్ణా జిల్లా, ఆంద్రప్రదేశ్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

చంద్ర మోహన్ ఆస్తి

ఆస్తి

చంద్ర మోహన్ ప్రసిద్ధి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+