twitter

    ధర్మవరపు సుబ్రమాణ్యం

    Born on 09 Aug 1960 (Age 63) కొమ్మినెనివారి పాలేం, ఆంద్రప్రదేశ్

    ధర్మవరపు సుబ్రమాణ్యం బయోగ్రఫీ


    ధర్మవరపు సుబ్రమణ్యం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు.  సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20 న ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.

    ధర్మవరపు సుబ్రమణ్యం పాత్రలు సాధారణంగా ప్రేక్షకులకు కామిక్ రిలీఫ్ అందిస్తాయి . అతను ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేసారు. సుబ్రమణ్యం ప్రసిద్ధ దూరదర్శన్ కార్యక్రమం ఆనందోబ్రహ్మలో కనిపించారు. దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు.

    ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్‌పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈయన సూమారు 200 పైగా సినిమాలలో నటించారు 

    అతను 2011 నుండి సాక్షి టీవీలో రాజకీయ వ్యంగ్య కార్యక్రమం మరియు 'డింగ్ డాంగ్' నిర్వహించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X