
ధర్మవరపు సుబ్రమాణ్యం
Actor/Director/Music Director
Born : 09 Aug 1960
Birth Place : కొమ్మినెనివారి పాలేం, ఆంద్రప్రదేశ్
ధర్మవరపు సుబ్రమణ్యం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు. సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20 న ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ధర్మవరపు సుబ్రమణ్యం పాత్రలు సాధారణంగా ప్రేక్షకులకు కామిక్...
ReadMore
Famous For
ధర్మవరపు సుబ్రమణ్యం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు. సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబర్ 20 న ప్రకాశం జిల్లా లోని బల్లికురవ మండలం కొమ్మినేనివారి పాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు.
ధర్మవరపు సుబ్రమణ్యం పాత్రలు సాధారణంగా ప్రేక్షకులకు కామిక్ రిలీఫ్ అందిస్తాయి . అతను ఆంధ్రప్రదేశ్ కల్చరల్ అసోసియేషన్ చైర్మన్ గా పనిచేసారు. సుబ్రమణ్యం ప్రసిద్ధ దూరదర్శన్ కార్యక్రమం ఆనందోబ్రహ్మలో కనిపించారు. దూరదర్శన్ లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు.
-
Taraka Ratna: తారకరత్నకు ప్రాణాంతక వ్యాధి.. అందుకే తీవ్ర రక్తస్రావం.. బయటకు వచ్చిన మరో చేదు నిజం
-
CCL: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మళ్ళీ వచ్చేసింది.. ప్రాక్టీస్ లో బిజీ అవుతున్న సినిమా తారలు.. డేట్ ఫిక్స్!
-
ఫుల్లుగా తాగేసి.. బట్టలు లేకుండా డ్యాన్స్.. మూడో భార్యపై నరేష్ సంచలన వ్యాఖ్యలు!
-
Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!
-
Jamuna Death: జమునకు మూడేళ్లు శిక్ష.. బాయ్ కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్? ఇవే కారణాలు!
-
Akhanda Hindi Closing Collections ఉత్తరాది అఖండ దారుణమైన డిజాస్టర్.. ఆ హీరో దెబ్బ గట్టిగానే కొట్టాడే?
ధర్మవరపు సుబ్రమాణ్యం వ్యాఖ్యలు