జి వి ప్రకాష్ కుమార్
Born on 13 Jun 1987 (Age 37)
జి వి ప్రకాష్ కుమార్ బయోగ్రఫీ
జి వి ప్రకాష్ కుమార్ భారతీయ సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ ఇతను చెన్నై, తమిళనాడులో 1987 జూన్ 13న జన్మించారు.
ఇతను ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహ్మాన్ కు మేనల్లుడు. మొదటి సారిగా తన మేనమామ ఎ. ఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన శంకర్ సినిమా జెంటిల్మేన్ కి సౌండ్ ట్రాక్ విభాగంలో పనిచేశాడు
ప్రకాష్ మొదటిసారిగా ఎస్. శంకర్ నిర్మాణ సారథ్యంలో, వసంత బాలన్ దర్శకత్వంలో వచ్చిన వేయిల్ అనే తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. తెలుగులో డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా, షాపింగ్ మాల్, ఒంగోలు గిత్త, ఎందుకంటే ప్రేమంట వంటి మొదలగు సినిమాలకు సంగీతం అందించారు.
సంబంధిత వార్తలు