హంసలేఖ
Born on 23 Jun 1951 (Age 71)
హంసలేఖ బయోగ్రఫీ
హంసలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపథ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటలను వ్రాసి, సంగీతమందించారు.