twitter

    జె డి చక్రవర్తి బయోగ్రఫీ

    జె. డి. చక్రవర్తి ఒక భారతీయ సినీ నటుడు మరియు దర్శకుడు. ఇతను దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు. 1989 లో రాంగోపాల్ వర్మ చిత్రం శివ చిత్రంలో ప్రతినాయక పాత్ర అయిన విద్యార్థి నాయకుడు జె. డి. పాత్రను పోషించడంతో ఇతని సినీ నట ప్రస్థానము ప్రారంభమైంది. ఇతను తెలుగులోనె కాకుండా తమిళ, హింది చిత్రాలలో నటించారు. ఇతను నటించిన గులాబి సినిమాకుగాను నంది అవార్డు అందుకున్నారు.
     తర్వాత ఒక మలయాళ చిత్రం ఎన్నొందిష్టం కూడమో లో సహాయక పాత్రను పోషించాడు. 1998 జూలై 3 న తెలుగు, హిందీ భాషలలో విడుదలైన సత్య చిత్రం ఇతనికి మంచి పేరును తీసుకువచ్చింది. మని మనీ మోర్ మనీ  చిత్రానికి దర్శకత్వం కూడ వహించారు మరియు నటించారు. కి పైగ నటించారు. నటుడిగా సహాయక పాత్రలు మరియు ప్రతినాయకుడి పాత్రలలో నటించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X