కామ్నా జఠ్మలానీ
Born on 10 Dec 1985 (Age 38) ముంబాయి
కామ్నా జఠ్మలానీ బయోగ్రఫీ
కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. అలాగే మొదటి తమిళ చిత్రం కూడ విజయ వంతమైంది. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ చిత్రపరిశ్రమలొ పనిచేసింది. కత్తి కాంతారావు అల్లరి నరేష్ సరసన కత్తి కాంతారావు సినిమా గుర్తింపు తెచ్చింది.
కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది. పెళ్ళి తరువాత సినిమాల వైపు చూడలేదు.
సంబంధిత వార్తలు