CelebsbredcrumbKamna Jethmalani
    కామ్నా జఠ్మలానీ

    కామ్నా జఠ్మలానీ

    Actress
    Born : 10 Dec 1985
    Birth Place : ముంబాయి
    కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం... ReadMore
    Famous For
    కామ్నా జఠ్మలానీ ప్రముఖ చలనచిత్ర నటి మరియు ప్రచార కర్త. కామ్నా జఠ్మలానీ 1985, డిసెంబర్ 10న ముంబై లో జన్మించింది. తెలుగులో వచ్చిన ప్రేమికులు సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. కానీ, ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. కామ్నా నటించిన మూడో చిత్రమైన రణం విజయవంతమై కామ్నాకి గుర్తింపునిచ్చింది. అలాగే మొదటి తమిళ చిత్రం కూడ విజయ వంతమైంది. ఈమె తెలుగు, తమిళ్, కన్నడ చిత్రపరిశ్రమలొ పనిచేసింది. కత్తి కాంతారావు అల్లరి నరేష్ సరసన కత్తి కాంతారావు సినిమా గుర్తింపు తెచ్చింది.
    కామ్నా జఠ్మలానీ 2014, ఆగస్టు 11న బెంగళూరు కు చెందిన పారిశ్రామికవేత్త సూరజ్ నాగ్ పాల్ ను వివాహం చేసుకుంది. పెళ్ళి తరువాత సినిమాల వైపు చూడలేదు.
    Read More
    కామ్నా జఠ్మలానీ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X