కీర్తి సురేష్
Born on 17 Oct 1992 (Age 31)
కీర్తి సురేష్ బయోగ్రఫీ
కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమా ల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ చెన్నై అక్టోబర్ 17, 1992 లో జన్మించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది, తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.మలయాళం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు ఈమె నటి, డిజైనర్. ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. బాల నటిగా మలయాళంలో నటించారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా నేను శైలజ. ఆతరువాత చాల సినిమాలు చేసారు.
భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు.. మహానటి చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.
సంబంధిత వార్తలు