twitter
    CelebsbredcrumbKKbredcrumbBiography

    కె.కె (కృష్ణ కుమార్ కునాథ్) బయోగ్రఫీ

    కృష్ణ కుమార్ (K.K.)ఒక భారతీయ నేపథ్య గాయకుడు. అతను హిందీ, తమిళం మరియు తెలుగు చిత్రాలలో ప్రముఖ గాయకుడు. కె.కె తెలుగులో వరుసగా సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఖుషి సినిమాలో ఏ మేరా జహా, బాలు సినిమాలో ఇంతే ఇంతింతే, గుడుంబా శంకర్ సినిమాలో లె లె లేలే వంటి సాంగ్స్ పాడారు. మూడు సినిమాలకు సంగీత దర్శకుడు మణిశర్మ కావడం విశేషం.

     మనసంతా నువ్వే, ఆర్య 2 లాంటి చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో పాటలు పాడారు. ఇక హిందీలో అయితే, కె.కె లేకుండా ఆల్బం ఉండేది కాదు. మన టాలీవుడ్ దివంగత లెజండరీ సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యంకి కె.కె ఎంతో ఇష్టమైన సింగర్.

    1/6/2022 కోల్‌కత్తాలో కె.కె లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ సడన్‌గా గుండెపోటుకు గురైయ్యారు. ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X