X
కె.కె

కె.కె

Singer/Music Director
బయోగ్రఫీ:  కృష్ణ కుమార్ (K.K.)ఒక భారతీయ నేపథ్య గాయకుడు. అతను హిందీ, తమిళం మరియు తెలుగు చిత్రాలలో ప్రముఖ గాయకుడు. కె.కె తెలుగులో వరుసగా సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఖుషి సినిమాలో ఏ మేరా జహా, బాలు సినిమాలో ఇంతే ఇంతింతే, గుడుంబా శంకర్ సినిమాలో లె లె లేలే వంటి సాంగ్స్ పాడారు. మూడు సినిమాలకు సంగీత దర్శకుడు మణిశర్మ కావడం విశేషం.  మనసంతా నువ్వే, ఆర్య 2 లాంటి చాలా బ్లాక్ బస్టర్ సినిమాలలో పాటలు పాడారు. ఇక హిందీలో అయితే, కె.కె లేకుండా ఆల్బం ఉండేది కాదు. మన టాలీవుడ్ దివంగత లెజండరీ సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రమణ్యంకి కె.కె ఎంతో ఇష్టమైన సింగర్. 1/6/2022 కోల్‌కత్తాలో కె.కె లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ సడన్‌గా గుండెపోటుకు గురైయ్యారు. ఉన్నచోటే కుప్పకూలిపోవడంతో సిబ్బంది వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు.
మరింత చదవండి

కె.కె సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Singer
వంశీ పైడిపల్లి 02 Jan 2014
నరసింహ నంది 14 Mar 2014
as Singer
అమ్మ రాజశేఖర్ 10 Feb 2006
వి ఎన్ అదిత్య 07 Apr 2004

కె.కె:

కె.కె

పేరు కె.కె
పుట్టిన రోజు 23 Aug 1968
వయసు 58
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

కె.కె ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+