కృష్ణ చైతన్య
Born on 02 May 1983 (Age 41) ఎల్లురు, ఆంద్రప్రదేశ్
కృష్ణ చైతన్య బయోగ్రఫీ
కృష్ణ చైతన్య తెలుగు గాయకుడు. ఇతడు పాటల దర్శకుడు మరియు రచయిత. ఇతడు సంగీత దర్శకుడిగా రౌడీ ఫెలో మరియు ఛల్ మోహన రంగ సినిమాలు చేశారు. ఇతడు సంభవామి యుగే యుగే పాటతొ రచయితగా పరిచయమయ్యాడు. నటి మధు మ్రుదులను ప్రేమ వివాహంచేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు.