twitter

    ఎమ్ ఎమ్ కీరవాణి బయోగ్రఫీ

    కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు.  ఎం. ఎం. కీరవాణి జూలై 4, 1961 న జన్మించాడు. ఈయన తండ్రి శివశక్తి దత్తా. కీరవాణి భార్య శ్రీవల్లి. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు. సినీ దర్శకుడు రాజమౌళికి ఈయన వరసకి అన్న అవుతాడు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కీరవాణి చిన్నాన్న.

    ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X