twitter
    CelebsbredcrumbMalavikabredcrumbBiography

    మాళవిక (సింగర్) బయోగ్రఫీ

    మాళవిక ఒక తెలుగు సినీ నేపథ్య గాయని జూలై 6న విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ లో జన్మించింది. విశాఖపట్నం లోని లిటిల్ ఏంజెల్స్ పాఠశాల నుండి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. ఈమె తల్లి కూడా ఇదే పాఠశాలలో సంగీత ఉపాధ్యాయురాలుగా పనిచేసేది.

    చిన్న తనంలోనే తన తల్లి వద్ద సంగీత శిక్షణ తీసుకున్నది. ఈమె తల్లి ఒక సంగీత ఉపాధ్యాయురాలు. తర్వాత శాస్త్రీయ సంగీతంలో కుమారి మందపాక శారద గారి వద్ద శిక్షణ పొందింది. 

    మాళవిక తెలుగు సినిమా లలో మంచి మంచి పాటలు పాడింది.. అనేక ప్రేక్షకాదరణ పొందిన పాటలను పాడింది. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X