X
షఫి

షఫి

Actor
బయోగ్రఫీ:  షఫీ ప్రముఖ సినీ నటుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం లోపల చిన్న గ్రామం ఇతని స్వస్థలం. బికాం డిగ్రీ వరకు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో చదివాడు. తెలుగులో నాటక రంగ. నటనపైన ఉన్న మక్కువతో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఢిల్లీ) లో 3 సంవత్సరాల కోర్సు చేశాడు. ఇతను ఖడ్గం సినిమాలో ప్రతినాయక పాత్రతో మంచి పేరు సంపాదించాడు. ఖడ్గం సినిమాలో తీవ్రవాది పాత్ర కోసం చార్మినారు సందుల్లో ఒక స్నేహితుడి ఇంట్లో ఒక నెలపాటు నివాసం ఉండి అక్కడ వారి అలవాట్లను గమనించాడు. ఈ సినిమాతో గుర్తింపు సంపాదించాడు. ష్... సినిమాతో తెలుగులొ తెరంగేట్రం  చేశాడు.  రాజమౌళి దర్శకత్వంలొ వచ్చిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తమ్ముడిగా మరియు విలన్ పాత్రలొ నటించాడు. ఇలా ప్రముఖ నటులతో నటించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలు చేశారు. ఇతడి నటనకుగాను ఒక నంది అవార్డు అమరియు నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించాయి
మరింత చదవండి

షఫి సినిమాలు

షఫి:

షఫి

పేరు షఫి
పుట్టిన రోజు 02 Jul 1975
వయసు 51
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

షఫి ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+