X
మంచు విష్ణు
Producer/Actor

మంచు విష్ణు బయోగ్రఫీ

మంచు విష్ణు తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. తండ్రి మోహన్ బాబు స్థాపించిన మోహన్ బాబు కార్పొరేషన్ కి విష్ణు సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 1985 రగిలే గుండెలు సినిమాలొ బాల్య నటుడిగా నటించాడు.


2007 లో విష్ణు కథానాయకుడిగా నటించిన ఢీ చిత్రం విజయవంతమవటంతో మంచి పేరు సంపాదించుకొన్నాడు. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తారు. విష్ణు సినిమాతో తెలుగు సినిమపరిశ్రమకు హీరోగా అడుగు పెట్టాడు. మొదటి సినిమాకుగాను ఫిల్మ్ ఫేర్ అవార్డు వరించించి  అనుష్క జంటగా నటించిన అస్రం సినిమా విజయాన్నించ్చింది. ఆ తరువాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+