X
హోమ్ » సెలెబ్స్ » యనమదల కాశీవిశ్వనాథ్
యనమదల కాశీవిశ్వనాథ్

యనమదల కాశీవిశ్వనాథ్

Actor/Director
బయోగ్రఫీ:  యనమదల కాశీ విశ్వనాథ్ తెలుగు సినీ నటుడు, మరియు దర్శకుడు. కాశీవిశ్వనాథ్ తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంకు దగ్గర్లోని సీతానగరం మండలం, పురుషోత్తపట్నం లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు భూగోపాలరావు, మంగమణి. నువ్వు లేక నేను లేను ఆయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా. దానికి మునుపు సినిమాకు సహాయ దర్శకుడిగా చేరాడు. దర్శకుడు కాక మునుపు ఆయన సుమారు 25 సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టరు, అసోసియేట్ దర్శకడు, కో డైరెక్టరుగా పనిచేశాడు. నటుడిగా ఆయన మొదటి సినిమా రవిబాబు దర్శకత్వం వహించిన నచ్చావులే అనే సినిమా. ఈ సినిమాలో కథానాయకుడి తండ్రి పాత్ర పోషించాడు. 
మరింత చదవండి

యనమదల కాశీవిశ్వనాథ్ సినిమాలు

యనమదల కాశీవిశ్వనాథ్:

యనమదల కాశీవిశ్వనాథ్

పేరు యనమదల కాశీవిశ్వనాథ్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

యనమదల కాశీవిశ్వనాథ్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+