X
మెహ్రీన్ పిర్జాదా
Actress

మెహ్రీన్ పిర్జాదా బయోగ్రఫీ

మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా, ప్రముఖ భారతీయ నటి, మోడల్. ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతొ చిత్రపరిశ్రమకి పరిచయమ్యారు. ఈ చిత్రం విజయం సాధించి పేరు తెచ్చింది.

తరువాత తెలుగులోనె కాకుండా  తమిళ్ మరియు హిందిలొ కూడ నటించింది. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆమె. నొటా, జవాన్, మహానుభావుడు, C/o సూర్యా వంటి తెలుగు చిత్రాలలొ నటించింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+