twitter
    CelebsbredcrumbMehreen Pirzada
    మెహ్రీన్ పిర్జాదా

    మెహ్రీన్ పిర్జాదా

    Actress
    Born : 05 Nov 1995
    మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా, ప్రముఖ భారతీయ నటి, మోడల్. ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతొ చిత్రపరిశ్రమకి పరిచయమ్యారు. ఈ చిత్రం విజయం... ReadMore
    Famous For
    మెహ్రీన్ పిర్జాదా పూర్తి పేరు మెహ్రీన్ కౌర్ పిర్జాదా, ప్రముఖ భారతీయ నటి, మోడల్. ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతొ చిత్రపరిశ్రమకి పరిచయమ్యారు. ఈ చిత్రం విజయం సాధించి పేరు తెచ్చింది.

    తరువాత తెలుగులోనె కాకుండా  తమిళ్ మరియు హిందిలొ కూడ నటించింది. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఆమె. నొటా, జవాన్, మహానుభావుడు, C/o సూర్యా వంటి తెలుగు చిత్రాలలొ నటించింది.
    Read More
    • వారసుడు మూవీ ట్రైలర్
    • F3 మూవీ ట్రైలర్
    • ఊ.. ఆ.. హ‌..హ లిరికల్ సాంగ్ - F3
    • వెంకటేష్ బర్త్ డే స్పెషల్ వీడియో- ఎఫ్3
    • మంచి రోజులొచ్చాయి మూవీ రిలీజ్ ట్రైలర్
    • మంచిరోజులు వచ్చాయి మూవీ ట్రైలర్
    మెహ్రీన్ పిర్జాదా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X