మిక్కీ జె మేయర్
Born on హైదరాబాద్
మిక్కీ జె మేయర్ బయోగ్రఫీ
మిక్కీ జె మేయర్ హైదరాబాద్ లో జన్నించాడు. తెలుగు కన్నడ చిత్రాలకి సంగీతమందించారు. మహానటి (2018), గణేష్, కొత్త బంగారు లోకం, హరే రాం, హ్యాపీ డేస్, నోట్ బుక్, టెంత్ క్లాస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, చందమామ కథలు, లీడర్, బ్రహ్మోత్సవం (2016), అఆ. పొతే పోని చిత్రానికి సంగీతమందించి సంగీత దర్శకుడిగా చిత్రపరిశ్రమకి పరిచయమ్యాడు.
సంబంధిత వార్తలు