మురళీ శర్మ
Born on 21 Sep 1972 (Age 51)
మురళీ శర్మ బయోగ్రఫీ
మురళీ శర్మ 1972 ఆగస్టు 19న జన్మించారు ఇతను ఒక భారతీయ సినీ నటుడు. తెలుగుతో బాటు పలు ఇతర భాషా చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో మరియు పోలీసు అధికారి పాత్రలలో నటించాడు