X
హోమ్ » సెలెబ్స్ » దేవి నాగవల్లి
దేవి నాగవల్లి

దేవి నాగవల్లి

బయోగ్రఫీ:  దేవి నాగవల్లి టెలివిజన్ యాంకర్. ఇటు యాంకరింగ్‌లోనూ, అటు రిపోర్టింగ్‌లోనూ దిట్ట.  ఆమె న్యూస్‌ ప్రజెంటేషన్‌తో పాటు.. వస్త్రధారణ, హెయిర్ స్టైయిల్ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది.రాజమండ్రికి చెందిన దేవి నాగవల్లి.. జర్నలిజంపై మక్కువతో మాస్ కమ్యునికేషన్‌లో డిప్లమో చేసి బ్రేకింగ్ న్యూస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న టీవీ9 న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా న్యూస్ రీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజెంటేషన్‌లో తన మార్క్ చూపిస్తే అతి తక్కువ కాలంలోనే పాపులర్ న్యూస్ ప్రజెంటర్‌గా పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  ఏడో కంటెస్టెంట్‌ టీవీ9 టీవీ యాంకర్‌ దేవి నాగవల్లి ఎంటర్‌ అయ్యారు.
మరింత చదవండి

దేవి నాగవల్లి:

దేవి నాగవల్లి

పేరు దేవి నాగవల్లి
పుట్టిన రోజు 12 Jul 1991
వయసు 35
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

దేవి నాగవల్లి ఆస్తి

ఆస్తి

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+