నరైన్
Born on 07 Oct 1979 (Age 41) తమిళనాడు
నరైన్ బయోగ్రఫీ
నరైన్ భారతీయ నటుడు. కలకత్త లొ జన్మించారు. ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్నారు. ఇతను మళయాళం, తమిళం, తెలుగులో చిత్రాలలో నటించారు. తెలుగులో యూ టర్న్, మాస్క్, ఒడియన్ తదితర చిత్రాలలో నటించారు.