నవనీత్ కౌర్ బయోగ్రఫీ

  నవనీత్ కౌర్ మళయాళ సినిమా రంగము నుండి వచ్చిన నటి. 1986 జనవరి 3న మహారాష్ట్రలోని ముంబాయి లో జన్మించారు. 

  మళయాళంలో తీయబడిన సినిమా 'వాసంతియుం లక్ష్మియుం పిన్నె న్యానుం'లో ఈమె అద్భుత నటన ప్రదర్శించింది. ఆ సినిమాను తెలుగులో శీను వాసంతి లక్ష్మి పేరుతో తీయబడుతున్నప్పుడు ఆ పాత్ర కొరకు తీసుకొని ఈమెను తెలుగుతెరకు పరిచయం చేసారు.

  ఆ తర్వాత శత్రువు, గుడ్ బాయ్, జగపతి, రూమ్ మేట్స్, మహరధి, టెర్రర్ 2008, జాజిలమ్మ, ప్లాస్ న్యూస్, 
  ఏడుకొండలవాడా వెంకటరమణా అందరుబాగుండాలి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. 


  పెళ్లి తర్వాత పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవి రానాను వివాహం చేసుకున్న నవ్‌నీత్‌ కౌర్‌… మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇక్కడ శివసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని చిత్తుగా ఓడించారు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X