twitter

    పృథ్వీ రాజ్ బయోగ్రఫీ

    పృధ్వి రాజ్ ఒక తెలుగు సినీ హాస్య నటుడు. ఇప్పటి వరకు 70 చిత్రాలకు పైగా నటించారు.  పృధ్వీరాజ్ తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా ఆంద్రా లో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి  ఎం. ఏ విద్యానబ్యసించారు, తరువాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. పృధ్వీరాజ్ కు '30 ఇయర్స్ ఇండస్ట్రీ' అని ప్రేమగా పిలుస్తారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X