twitter
    CelebsbredcrumbRavibredcrumbBiography

    రవి (తెలుగు యాంకర్) బయోగ్రఫీ

    రవి ఒక భారతీయ చలనచిత్ర నటుడు మరియు టెలివిజన్ ప్రెజెంటర్, తెలుగు టెలివిజన్ పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు. తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న యాంకర్లలో రవి ఒకడు. ఇది మా ప్రేమ కథ అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చారు. 

    బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో 19వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X