రీతు వర్మ
Born on 10 Mar 1980 (Age 43)
రీతు వర్మ బయోగ్రఫీ
రీతు వర్మ తెలంగాణకు చెందిన భారతీయ సినీ నటి, ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తుంది.ఇంజనీరింగ్ పూర్తిచేసిన రీతు షార్ట్ ఫిలింస్ ద్వారా సినిమాల్లో కెరీర్ ప్రారంభించింది. పెళ్ళిచూపులు (2016) సినిమాలో కథానాయిక పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
రీతు వర్మ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. ఆమె మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. ఇంజనీరింగ్ అనంతరం డాబర్ గులాబరీ మిస్ రోజ్ గ్లో పేజెంట్ పోటీల్లో పాల్గొని రెండవ స్థానం పొందారు.