X
సల్మాన్ ఖాన్
Actor/Producer

సల్మాన్ ఖాన్ బయోగ్రఫీ

సల్మాన్ ఖాన్ భారతీయ నటుడు, నిర్మాత, టీవీ నటుడు.  1965 డిసెంబర్ 27న జన్మించారు.  అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్. 

సల్మాన్ తండ్రి సలీం ప్రముఖ స్క్రీన్ రచయిత. బివి హోతో అయిసీ  సినిమాలో సహాయనటునిగా తెరంగేట్రం చేశారు ఆయన.
 ఆ తరువాత సూరజ్ బర్జత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా  సినిమాతో కథానాయకునిగా మారారు సల్మాన్.

 90వ దశకంలో ఆయన నటించిన హమ్ ఆప్కే హై కౌన్.., కరణ్ అర్జున్ , బీవీ నెం.1 వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనదైన గుర్తింపు  తెచుకున్నారు 


1998లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమాలోని  ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం  అందుకున్నారు సల్మాన్. 

2000వ దశకం ఆయనకు కలసి  రాకపోయినా, 2010లో దబాంగ్ సినిమాతో మళ్ళీ హిట్ ల బాట పట్టారు  సల్మాన్. ఆ తరువాత ఆయన నటించిన బాడీ గార్డ్ , ఏక్ థా టైగర్ , కిక్ , బజరంగీ భాయీజాన్ , సుల్తాన్  వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందించారు.

ప్రముఖుల పుట్టినరోజులు

స్పాట్ లైట్ లో ఉన్న ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+