X
హోమ్ » సెలెబ్స్ » సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

Actor/Producer
బయోగ్రఫీ:  సల్మాన్ ఖాన్ భారతీయ నటుడు, నిర్మాత, టీవీ నటుడు.  1965 డిసెంబర్ 27న జన్మించారు.  అసలు పేరు అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్.  సల్మాన్ తండ్రి సలీం ప్రముఖ స్క్రీన్ రచయిత. బివి హోతో అయిసీ  సినిమాలో సహాయనటునిగా తెరంగేట్రం చేశారు ఆయన.  ఆ తరువాత సూరజ్ బర్జత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా  సినిమాతో కథానాయకునిగా మారారు సల్మాన్.  90వ దశకంలో ఆయన నటించిన హమ్ ఆప్కే హై కౌన్.., కరణ్ అర్జున్ , బీవీ నెం.1 వంటి సినిమాలతో బాలీవుడ్ లో తనదైన గుర్తింపు  తెచుకున్నారు  1998లో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమాలోని  ఆయన నటనకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం  అందుకున్నారు సల్మాన్.  2000వ దశకం ఆయనకు కలసి  రాకపోయినా, 2010లో దబాంగ్ సినిమాతో మళ్ళీ హిట్ ల బాట పట్టారు  సల్మాన్. ఆ తరువాత ఆయన నటించిన బాడీ గార్డ్ , ఏక్ థా టైగర్ , కిక్ , బజరంగీ భాయీజాన్ , సుల్తాన్  వంటి సినిమాలతో బాలీవుడ్ లోనే అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాలను అందించారు.
మరింత చదవండి

సల్మాన్ ఖాన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
మోహన్ రాజా 05 Oct 2022
ప్రభు దేవ 20 Dec 2019

సల్మాన్ ఖాన్:

సల్మాన్ ఖాన్

పేరు సల్మాన్ ఖాన్
పుట్టిన రోజు 27 Dec 1965
వయసు 61
పుట్టిన స్థలం ముంబాయి
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సల్మాన్ ఖాన్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+