సంపత్‌రాజ్
Born on 15 Jan 1976 (Age 44)
సంపత్‌రాజ్ బయోగ్రఫీ
సంపత్ రాజ్ జనవరి 15, 1976లో జన్మించారు ఇతను ఒక దక్షిణ భారతీయ సినీ నటుడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాలలో ఎక్కువగా ప్రతినాయక, సహాయ పాత్రలలో నటించాడు. మిర్చి, దమ్ము, శ్రీమంతుడు, లౌక్యం సినిమాల్లో గుర్తింపు పొందిన పాత్రల్లో నటించాడు.
సంబంధిత వార్తలు