సంజిత్ హెగ్డె
Born on 03 Oct 1998 (Age 26) బెంగుళూరు
సంజిత్ హెగ్డె బయోగ్రఫీ
సంజిత్ హెగ్డె భారతీయ గాయకుడు. ఇతడు బెంగుళూరులొ జన్మించాడు. కన్నడ, తమిళ్, తెలుగులొ పాటలు పాడాడు. మొదట టెలివిజన్ ఛానల్ లొ పాటల పోటిలొ పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. పాటలు పాడడమేకాకుండ పాటలు రాస్తాడు.