X
శరత్‌ మండవ
Director

శరత్‌ మండవ బయోగ్రఫీ

శరత్ మండవ, దక్షిణ భారత సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన కో 2 అనే తమళ సినిమాకు దర్శకత్వం వహించాడు.

2012లో అజిత్ కుమార్ హీరోగా వచ్చిన బిల్లా 2 సినిమాకు కథా, స్క్రీన్ ప్లే కథ రచయితగా పనిచేశాడు. 2012 జూలై 13న డేవిడ్ బిల్లా పేరుతో విడుదలైన తెలుగు వెర్షన్ సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు.

2016లో వచ్చిన కో 2 అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగులో పోటుగాడు సినిమాతోపాటు కొన్ని తెలుగు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+