X
హోమ్ » సెలెబ్స్ » శరత్‌ మండవ
శరత్‌ మండవ

శరత్‌ మండవ

Director
బయోగ్రఫీ:  శరత్ మండవ, దక్షిణ భారత సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, సినిమాటోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తమిళ, తెలుగు సినిమాలకు పనిచేశాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా వచ్చిన కో 2 అనే తమళ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2012లో అజిత్ కుమార్ హీరోగా వచ్చిన బిల్లా 2 సినిమాకు కథా, స్క్రీన్ ప్లే కథ రచయితగా పనిచేశాడు. 2012 జూలై 13న డేవిడ్ బిల్లా పేరుతో విడుదలైన తెలుగు వెర్షన్ సినిమాకు డైలాగ్స్ కూడా రాశాడు. 2016లో వచ్చిన కో 2 అనే తమిళ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగులో పోటుగాడు సినిమాతోపాటు కొన్ని తెలుగు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. 
మరింత చదవండి

శరత్‌ మండవ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
శరత్‌ మండవ 29 Jul 2022

శరత్‌ మండవ:

శరత్‌ మండవ

పేరు శరత్‌ మండవ
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

శరత్‌ మండవ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+