సత్యం రాజేష్
Born on 12 Apr 1979 (Age 44) వైజాగ్
సత్యం రాజేష్ బయోగ్రఫీ
సత్యం రాజేష్ ఒక తెలుగు సినీ హాస్యనటుడు.అతని స్వస్థలం విశాఖపట్నం. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం రాజేష్ నటించిన మొదటి సినిమా.
సుమారు 350కి పైగా సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన సత్యం సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. కొన్ని సిమాలలో పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్ క్షణం సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమాలో హీరోగా నటించాడు.సుమంత్ నటించిన సత్యం సినిమాలో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనే డైలాగుతో ప్రాచుర్యం పొందాడు.
సంబంధిత వార్తలు