CelebsbredcrumbSatyam Rajesh
    సత్యం రాజేష్

    సత్యం రాజేష్

    Actor
    Born : 12 Apr 1979
    Birth Place : వైజాగ్
    సత్యం రాజేష్ ఒక తెలుగు సినీ హాస్యనటుడు.అతని స్వస్థలం విశాఖపట్నం. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం రాజేష్ నటించిన మొదటి సినిమా.  సుమారు 350కి పైగా సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన సత్యం సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు.... ReadMore
    Famous For
    సత్యం రాజేష్ ఒక తెలుగు సినీ హాస్యనటుడు.అతని స్వస్థలం విశాఖపట్నం. ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం రాజేష్ నటించిన మొదటి సినిమా.
     సుమారు 350కి పైగా సినిమాల్లో నటించాడు. సుమంత్ నటించిన సత్యం సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. కొన్ని సిమాలలో పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేష్ క్షణం సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమాలో హీరోగా నటించాడు.సుమంత్ నటించిన సత్యం సినిమాలో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనే డైలాగుతో ప్రాచుర్యం పొందాడు.
    Read More
    సత్యం రాజేష్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X